Friday, July 1, 2011

విశ్వంలో నీ విజ్ఞాన భావమేది తెలుసుకో

విశ్వంలో నీ విజ్ఞాన భావమేది తెలుసుకో
విశ్వానికి నీ వేదాంత భావమేది తెలుపుకో
నీ మేధస్సుకు అన్వేషణ కాలమే సాగించినా నీవు విజ్ఞానాన్నే గ్రహించాలనే