ఆత్మనై భూగోళమంతా తిరుగుతున్నా
పరమాత్మనై బ్రంహాండమంతా ప్రయాణిస్తున్నా
అణువు పరమాణువునై కాలమంతా చలించేస్తున్నా || ఆత్మనై ||
విశ్వతిగా నిలయమై ప్రకృతిగా ఎదుగుతున్నా
ఆకృతిగా ఆశ్చర్యమై రూపతిగా ఒదుగుతున్నా
కార్యాలతోనే సాగుతూ అణువుల ఆకారాలను మార్చేస్తున్నా
కాలంతోనే వెళ్ళుతూ పరమాణువుల రూపాలను విశదించేస్తున్నా || ఆత్మనై ||
ఆకారం మారినా ఆత్మగా నిలిచే ఉంటున్నా
రూపం చెదిరినా పరమాత్మగా వరించే ఉంటున్నా
ఎక్కడ ఎలా ఉన్నా చలనమే నేనై ఉంటున్నా
ఎందుకు ఎలా ఉన్నా గమనమే నేనై ఉంటున్నా || ఆత్మనై ||
శ్వాసగా ఆత్మను నేనే ధ్యాసగా పరమాత్మను నేనే
భావనగా ఆత్మను నేనే తత్వనగా పరమాత్మను నేనే
ఉచ్చ్వాసగా అణువుల ఆకారాల ఆకృతిని నేనే
నిచ్చ్వాసగా పరమాణువుల రూపాల రూపతిని నేనే || ఆత్మనై ||
భూగోళమంతా అణువుగా తిరిగినా ఆత్మగా నిలయమై ఉంటున్నా
బ్రంహాండమంతా పరమాణువుగా ప్రయాణించినా పరమాత్మగా కొలువై ఉంటున్నా
కాలంతో సాగే ఆత్మ జీవమే దేహమై భూగోళమంతా జన్మిస్తుంది
కార్యంతో సాగే పరమాత్మ ధర్మమే దైవమై బ్రంహాండమంతా జీవిస్తుంది || ఆత్మనై ||

No comments:
Post a Comment