ఆలోచనకే ఆలోచనగా మిగిలావా
భావానికే భావనగా మిగిలున్నావా
స్వరానికే స్వరమై ఆగిపోయెదవా
వేదనకే ఆవేదనమై ఆగిపోయావా
మనలో దాగిన భావాలే ఆలోచనలుగా స్వరమై వేదమయ్యేను
మనలో నిండిన స్వప్నాలే ఊహలుగా భావాలనే కలిగించేను || ఆలోచనకే ||
ఏ జీవి తత్వమో ఏ జీవి రూపమో
ఏ రూప భావమో ఏ తత్వ జీవమో
మనిషిగా ఎదిగే జీవం ఏ స్వభావమో
మనిషిగా ఒదిగే జీవం ఏ వేదాంతమో
మనలో మనమే మనమై జీవిస్తున్నాం
మనలో మనమే మనమై ఆలోచిస్తున్నాం || ఆలోచనకే ||
ఏనాటి జీవ తత్వమో ఏనాటి జీవ రూపమో
ఎటువంటి రూపత్వమో ఎంతటి జీవత్వమో
మనిషిగా జీవించే స్వభావం మనలో విశ్వాసమే
మనిషిగా ధ్యానించే భావం మనలో ప్రశాంతమే
మనలో మనమే ఏకమై మనమే నివశిస్తున్నాం
మనలో మనమే ఐక్యమై మనమే జ్వలిస్తున్నాం || ఆలోచనకే ||

No comments:
Post a Comment