ఏ దేహమో నీది ఏ రూపమో నీది
ఏ దైవమో నీది ఏ ఆకారమో నీది
సత్యానికే నిత్యమై మాటకే మౌనమై వెలసినావు జీవుల రూపాలలో || ఏ దేహమో ||
ప్రతి రూపంలో పరిశోధనగా ప్రతి ఆకారంలో పరిశీలనగా
ప్రతి దేహంలో పర్యవేక్షణగా ప్రతి దైవంలో పరిశుద్ధంగా
పరిపూర్ణమై ప్రజ్ఞానంతో ప్రకారమై జగతిలో జీవిస్తున్నావు || ఏ దేహమో ||
ప్రతి స్వరములో సంఘర్షణగా ప్రతి శ్వాసలో సంకీర్తనగా
ప్రతి ధ్యాసలో ధీరముగా ప్రతి ధ్యానంలో మహా దివ్యంగా
స్వర విజ్ఞాన సంపూర్ణ స్వయంభువమై విశ్వంలో వెలిసావు || ఏ దేహమో ||

No comments:
Post a Comment