ప్రేమంటేనే పిలిచిన వెంటనే పలికే ప్రాణమా
స్నేహమంటేనే పిలవకనే పలికించే బంధమా
ప్రేమించడం మన స్వభాలతో సాగే సంబంధమా
స్నేహించడం మన భావాలతో సాగే పరబంధమా || ప్రేమంటేనే ||
ప్రేమకైనా స్నేహంకైనా పరిచయాల బంధాలు సాగేనా
ప్రేమకైనా స్నేహంకైనా సంబంధాల భావాలు కలిగేనా
మనస్సుకైనా వయస్సుకైనా భావాలు ఆనందమై కలిగేనా
మనస్సుకైనా వయస్సుకైనా బంధాలు అవసరమై వచ్చేనా || ప్రేమంటేనే ||
ప్రేమతో పిలిచితే పలకని భావన ఉండదేమో
స్నేహంతో పలికితే పిలవని వేదన ఆగదేమో
మనస్సుతో సాగే ప్రేమకు మౌనం ఎందుకో తెలియునా
వయస్సుతో సాగే స్నేహంకు భావం ఎందుకో తెలిసేనా || ప్రేమంటేనే ||

No comments:
Post a Comment