ప్రకృతిలోనే పరమాత్మగా జీవిస్తున్నా
విశ్వతిలోనే పరంధామగా ఉదయిస్తున్నా
జగతిలోనే పరంజ్యోతిగా అధిరోహిస్తున్నా || ప్రకృతిలోనే ||
ప్రకృతిగా పంచ భూతాలచే నిరాకారంవలె నిర్మితమై ఉన్నా
విశ్వతిగా పంచ తత్వాలచే నిర్వికారంవలె నిశ్చితమై ఉన్నా
జగతిగా పంచ భావాలచే నిర్విఘ్నమువలె నిశ్శబ్దమై ఉన్నా || ప్రకృతిలోనే ||
ప్రకృతికే ప్రకాశమై సమస్తం నిస్వార్థత్వమై ఉన్నా
విశ్వతికే ప్రతేజమై నిత్యం నిరంకుశత్వమై ఉన్నా
జగతికే ప్రజ్వలమై సర్వం నియంతృత్వమై ఉన్నా || ప్రకృతిలోనే ||

No comments:
Post a Comment