జీవించలేను మరణించలేను
అవధూతగా జన్మించిన జీవించలేను
అవధానిగా ఉదయించిన మరణించలేను
జన్మించిన ఆకార రూపాన్ని మరణంతో తొలచెదరు
ఉదయించిన భావాన్ని అస్తమించుటచే మరచెదరు || జీవించలేను ||
సమాధి నుండే మాట్లాడెదనా సమాధి నుండే పలికించెదనా
సమాధి నుండే తిలకించెదనా సమాధి నుండే వినిపించెదనా
సమాధియే నిత్యం సమాధియే సర్వం సమాధియే శాంతం
సమాధియే సత్యం సమాధియే స్వర్గం సమాధియే ప్రశాంతం || జీవించలేను ||
సమాధి నుండే తపించెదనా సమాధి నుండే భావించెదనా
సమాధి నుండే కనిపించెదనా సమాధి నుండే రక్షించెదనా
సమాధియే సుఖం సమాధియే మోక్షం సమాధియే క్షేత్రం
సమాధియే దైవం సమాధియే దేహం సమాధియే వైకుంఠం || జీవించలేను ||

No comments:
Post a Comment