నీ శ్వాసలో నా ఉచ్చ్వాస జీవించునా
నీ ధ్యాసలో నా ఆలోచన గమనించునా
నీ దేహంలో నా చలనం స్పందించునా
నీ రూపంలో నా భావనం అన్వేషించునా
నీవెక్కడున్నా నా తపనం నీ చెంతనే
నీవెలావున్నా నా సమయం నీ కోసమే || నీ శ్వాసలో ||
ఎందరో జీవిస్తూ ఉన్నారు మరెందరో మరణించి వెళ్ళారు
ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు మరెందరో ఎక్కడికో వెళ్తారు
ఉన్నవారి కోసం మీతో పర ధ్యాసతో జీవిస్తూ ఉన్నాను
ఐనవారి కోసం నాలో పర ధ్యానమే చేస్తూనే ఉంటాను || నీ శ్వాసలో ||
మీ శ్వాసలో ఉచ్చ్వాస జీవమై మీ ధ్యాసలో వేదాంత విజ్ఞానమై
ఏనాటికైనా అనుబంధమై నీ వారిని కలుపుటకే జీవిస్తున్నాను
ఆరోగ్యం కోసమే మీతో పర శ్వాసనై విజయం కోసమే మీతో పర ధ్యాసనై
నిత్యం జ్ఞాపకాలతో ఆలోచనల ప్రేమ తత్వాలతో పర దేహమై ఉన్నాను || నీ శ్వాసలో ||

No comments:
Post a Comment