రోగానికి ఏది ఔషధము అనారోగ్యానికి ఏది కారణము తెలుపవా దేవా
మనస్సుకు ఏది వేదము వయస్సుకు ఏది విజ్ఞానము తెలుపవా దేవా
నా కార్యముల కర్త కర్మ క్రియలను ఏక కాలములో త్రికరణ శుద్ధి చేయవా
నా యోచనముల భావ తత్వ స్పందనలను సకాలములో త్రిగుణ శుద్ధి చేయవా
నా మేధస్సులోని ఆలోచనలను మహా ప్రదేశముల సరిహద్దులను దాటించవా || రోగానికి ||
విజ్ఞానంతో ప్రయాణిస్తున్నా మేధస్సును గ్రహాల స్థితి సమయంతో అప్రమత్తం చేసేను
ఏకాగ్రతతో ఆలోచిస్తున్నా కార్యాలను లోపాల స్థితి స్వభావాలతో ఆపదలను కలిగించేను
సాంకేతిక ఆధునిక విజ్ఞానంతో నడుచుకున్నా జీవుల మతి స్థితి అజ్ఞానంతో అశుభం చేకూర్చేను
కృతిమపర యంత్రాగములను విడిచినా అత్యవసర ఆధారాల జీవన స్థితి అజాగ్రత్త కలిగించేను || రోగానికి ||
ప్రకృతి సిద్ధాంతాల ఔషధాలచే రోగాలు స్వస్థతమైనా ఆధునిక ఔషధములే మిక్కిలి లభ్యమయ్యేను
ఆధునిక ఔషధములచే దేహములు స్వల్పారోగ్యమైనా నవ రోగాలకు శరీరములు అంకితమయ్యేను
మేధస్సులో మహా విజ్ఞాన అనుభవాలు ఉన్నా కార్యాలలో అజాగ్రత్త అనర్థ అశుభ స్థితి కలిగి ప్రమాదం వాటిల్లేను
ఆలోచనలో మహా ఎరుక ఏకాగ్రతలు ఉన్నా కార్యాలలో అప్రమత్త అజ్ఞాన ఆకస్మిక స్థితి కలిగి జీవ నష్టం చేకూరేను || రోగానికి ||

No comments:
Post a Comment