నీలో హృదయం నాలో గమనం
నీలో తపనం నాలో తరుణం
నీలో భావం నాలో వేదం
ఏనాటిదో ఈ మన చలనం
ఏనాటికైనా రూపమే మధురం ఆకారమే మమకారం || నీలో హృదయం ||
నీడగా ఉన్నా రూపంలో నాదమే మౌనం
స్నేహమే ఉన్నా దేహంలో ప్రేమే భావం
నిజమే అనుకున్నా మహా సత్యమే నిత్యం
ధర్మమే భావించినా దేహ దైవమే సర్వస్వం || నీలో హృదయం ||
వేదమే ఉన్నా గానమే గమనం తపనం
నాదమే ఉన్నా గాత్రమే గీతం తరుణం
ధ్యానమే ఉన్నా గమకమే గేయం తన్మయం
భావమే ఉన్నా గంధర్వమే గర్వం వేదాంతం || నీలో హృదయం ||

No comments:
Post a Comment