ఏనాటిదో మరణం ఎప్పటి వరకో శరణం
ఏనాటిదో జననం ఎప్పటి వరకో జీవితం
జన్మించిన నాటి క్షణము నుండి తల్లి రక్షణమే కవచం
మరణించిన నాటి క్షణము నుండి పర లోకమే శరణం || ఏనాటిదో ||
మరణంతో దేహం పంచ భూతాలుగా కలసినా శూన్యమే ధర్మం
జననంతో శరీరం పంచ భూతాలుగా వెలసినా విజ్ఞానమే సత్యం
మరణంతో మేధస్సులో నిండిన విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలు పర బ్రంహ లోకానికే అంకితం
మరణంతో దేహంలో దాగిన ఆత్మ పరంజ్యోతి పరమాత్మగా పర విష్ణు వైకుంఠ లోకానికే సర్వాంకితం
మరణంతో శరీరంలో ఆగిన ఉచ్చ్వాస జీవ పరంధామగా పర ఈశ్వర కైలాస లోకానికే జగతాంకితం || ఏనాటిదో ||
మరణాన్ని జయించడం వేద విజ్ఞాన సత్య ధర్మాలను అధిగమించడం
జననాన్ని కోరుకోవడం విశ్వ విజ్ఞాన భావ స్వభావ తత్వాలను ధరించడం
జననంతో ప్రతి క్షణం ఉచ్చ్వాస నిచ్చ్వాసాల పోరాటమే దేహానికి సౌఖ్యం
జననంతో ప్రతి క్షణం హృదయ చలన తత్వాల సమరమే దేహానికి సౌలభ్యం
జననంతో ప్రతి క్షణం మేధస్సు ఆలోచన భావాల ఉపోద్ఘాతమే దేహానికి సౌభాగ్యం || ఏనాటిదో ||

No comments:
Post a Comment