ఓ పరమాత్మా ... ! నీవే నా ఆత్మా ... !
ఓ పరంధామా ... ! నీవే నా ధామా ... !
జగతికి నీవే జీవమై విశ్వానికి నీవే శ్వాసవై
లోకానికి నీవే ధ్యాసవై సృష్టికి నీవే ప్రాణమై
ప్రతి జీవి దేహంలో మహా దైవమై నిలిచావు || ఓ పరమాత్మా ||
ఎదిగే జీవులకు విజ్ఞానం నీవే కల్పించావు
ఒదిగే జనులకు ప్రజ్ఞానం నీవే అందిచావు
మనిషిగా మానవత్వం చాటే వారికి మహాత్మ భావాలే చూపావు
మహాత్మగా మహోన్నత తత్వం చూసే వారికి కరుణే ఇచ్చావు || ఓ పరమాత్మా ||
మహర్షిగా మారే నీ రూపంలో దైవాన్నే కొలిచావు
దేవర్షిగా మారే నీ దేహంలో ధర్మాన్నే నిలిపావు
మనిషిలోనే మహాత్ముడు ఉన్నాడని మహా తత్వాన్ని నింపావు
మహాత్మలోనే పరమాత్ముడు ఉంటాడని మహా భావాన్ని చాటావు || ఓ పరమాత్మా ||

No comments:
Post a Comment