రంగస్థలం రంగస్థలం వేదికగా సాగే నటులకు సభాజన స్థలం
రంగస్థలం రంగస్థలం ఆకర్షణగా సాగే కార్యాలకు సంస్థాన స్థలం
బహు జనులకు అనుమతించే విశాలమైన సౌఖ్యమైన ప్రదేశమే రంగస్థలం
ఎంతటివారైనా ఎక్కడివారైనా అనుభవాలను ప్రదర్శించే స్థానమే రంగస్థలం || రంగస్థలం ||
జన చాతుర్యాలతో సాగే ప్రతిభలను తిలకించే ప్రతిష్ఠానమే రంగస్థలం
జన విజ్ఞానాలతో సాగే సమావేశాలను నిర్వర్తించే మైదానమే రంగస్థలం
జన సమూహాలతో సాగే మహా కార్యాలను నడిపించే ప్రదేశమే రంగస్థలం
జన సంబంధాలతో సాగే అనురాగాలను వీక్షించే సత్సంగమే రంగస్థలం
జన ఉత్సాహాలతో సాగే సంభరాలను కొనసాగించే సంస్థానమే రంగస్థలం || రంగస్థలం ||
జన ప్రభావాలతో సాగే వివాదాలను విమర్శించే సమ్మేళనమే రంగస్థలం
జన పరిస్థితులతో సాగే వ్యవహారాలను సమీక్షించే సందిగ్ధమే రంగస్థలం
జన సంతోషాలతో సాగే అభిప్రాయాలను పలికించే ఔన్నత్యమే రంగస్థలం
జన వేషాధారణలతో సాగే నాట్యములను నిరీక్షించే ప్రదర్శనమే రంగస్థలం
జన స్నేహత్వాలతో సాగే వేదాంతాలను విశదీకరించే సందర్శనమే రంగస్థలం || రంగస్థలం ||

No comments:
Post a Comment