కనిపించదు కలలకు దూరం
వినిపించదు ఊహలకు శబ్దం
మరణించదు మనస్సుకు మౌనం
జన్మించదు వయస్సుకు స్వప్నం
జీవించుటలో తెలియదు ఎవరికి కథనం
ఎదుగుటలో తోచదు ఎందరికో నిపుణం || కనిపించదు ||
ప్రతిబింబం కనిపించని విధమే
పరస్పరం అన్పించని బంధమే
అతిశయం దొరికినా అల్పమే
పరిణయం గడిచినా లోపమే || కనిపించదు ||
సమయం ఊహించినా కల్పితమే
ప్రయాణం ఊరించినా ఉద్రేకమే
మోహనం బంధాలకు నయనమే
సోయగం మెరుపులకు ఆ'భరణమే || కనిపించదు ||
వినిపించదు ఊహలకు శబ్దం
మరణించదు మనస్సుకు మౌనం
జన్మించదు వయస్సుకు స్వప్నం
జీవించుటలో తెలియదు ఎవరికి కథనం
ఎదుగుటలో తోచదు ఎందరికో నిపుణం || కనిపించదు ||
ప్రతిబింబం కనిపించని విధమే
పరస్పరం అన్పించని బంధమే
అతిశయం దొరికినా అల్పమే
పరిణయం గడిచినా లోపమే || కనిపించదు ||
సమయం ఊహించినా కల్పితమే
ప్రయాణం ఊరించినా ఉద్రేకమే
మోహనం బంధాలకు నయనమే
సోయగం మెరుపులకు ఆ'భరణమే || కనిపించదు ||
No comments:
Post a Comment