నా జీవితం ఎంతో విచిత్రం
నా జీవనం ఎంతో విభిన్నం
నా కార్య కాలం కర్కాటకం
నా జీవ భావం భాస్వాంతకం
నా జ్ఞాన వేదం విశ్వాంతకం
నా రూప తత్వం సర్వాంతకం || నా జీవితం ||
కార్యాలతో సాగే నా సమన్వయం సహచర భావాల సందర్భం
వేదాలతో సాగే నా మన్వంతరం సహకార తత్వాల శుభంకరం
రూపాలతో సాగే నా రూపాంతరం పరోపకార పరహితత్వం
ఆకారాలతో సాగే నా ఆద్యంతరం సర్వోపకార పరగుణత్వం || నా జీవితం ||
కాలంతో సాగే నా కార్య చలనం సమాంతర వేదాల సుపరిచితం
భావాలతో సాగే నా కాల గమనం విశ్వాంతర గుణాల సులేఖనం
గంధాలతో సాగే నా రూప దర్శనం పుష్పాంతర గాలుల సౌగంధ్యం
వర్ణాలతో సాగే నా జీవ దర్పణం సర్వాంతర మేఘాల వసంతర్యం || నా జీవితం ||

No comments:
Post a Comment