హృదయమా నిలిచిపోయావా దేహంలో
మరణమా వదిలిపోయావా విశ్వంలో
కాలమైనా ఆగలేదు క్షణమైనా తెలుపలేదు
సమయమైనా చూపలేదు చివరికేది తెలియలేదు
మేధస్సుకే తోచలేదు మనస్సుకే స్పందనలేదు || హృదయమా ||
భావమైనా గ్రహించలేకపోయే తత్వమైనా ఆవహించకపోయే
వేదమైనా స్పందించలేకపోయే జ్ఞానమైనా స్వరించకపోయే
దైవమైనా తెలుపలేకపోయే కాలమైనా తపించలేకపోయే
దేహమైన త్యజించలేకపోయే జీవమైనా తడబడలేకపోయే || హృదయమా ||
కార్యమైనా చెప్పలేకపోయే కారణమైన తెలియలేకపోయే
హృదయమైనా గమనించకపోయే జీవమైనా గ్రహించకపోయే
వయస్సైనా జాగ్రతలేకపోయే మనస్సైనా చూసుకోలేకపోయే
మేధస్సైనా నిలుపలేకపోయే ఉషస్సైనా చెదరలేకపోయే || హృదయమా ||

No comments:
Post a Comment