ఆలోచన లేదా రాదా నీ మేధస్సులో
ఆలోచన చేయవా తోచదా నీ మేధస్సులో
ఆలోచన కలుగదా ఎదగదా నీ మేధస్సులో
ఆలోచన తెలుపవా తలచవా నీ మేధస్సులో
ఆలోచన లేని నీ మేధస్సు మహా సుకుమారమా || ఆలోచన ||
ఆలోచనలను అర్థం చేసుకోవా
అర్థాన్నే ఆలోచనగా మార్చుకోవా
అనేక భావాల ఆలోచనలనే గ్రహించవా
అనంత తత్వాల ఆలోచనలనే గమనించవా || ఆలోచన ||
మహోన్నత ఆలోచనలనే తిలకించలేవా
మహత్తరమైన ఆలోచనలనే పరిశోధించవా
ఆలోచనలనే అనుభవాల అర్థాలుగా మార్చుకోవా
ఆలోచనలనే అనుబంధాల పరమార్థంగా చూసుకోవా || ఆలోచన ||
ఉపయోగమైన ఆలోచనలనే దాచుకోవా
నిరుపయోగమైన ఆలోచనలనే వదులుకోవా
మేధస్సునే అనంతమైన ఆలోచనలతో నింపుకోవా
మేధస్సునే సుందరమైన ఆలోచనలతో ఉంచుకోవా || ఆలోచన ||
ఆలోచనలనే ఉపయోగిస్తూ ఐశ్వర్యమే చేసుకోవా
ఆలోచనలనే వినియోగిస్తూ అదృష్టమే చేర్చుకోవా
ఆలోచనలనే అద్భుతంగా మళ్ళించుకోవా
ఆలోచనలనే ఆశ్చర్యంగా మరిపించుకోవా || ఆలోచన ||

No comments:
Post a Comment