ఎందుకో ఏమిటో ఎంతవరకో ఈ మహా విశ్వం
తరతరాలకు తపించే నిరంతరం తన్మయం
ఎవరికో ఏనాటికో ఎక్కడవరకో ఈ మహా తేజం
తరతరాలకు మెప్పించే నిరంతరం అనంతం
ఎందులకో మహా విశాలం ఏనాటికో మహోత్తర విశ్వాలయం
ఎందరికో మహా ప్రశాంతం ఎప్పటికో మహోజ్వల ప్రజ్వాలయం || ఎందుకో ||
నిరంతర తేజం నిత్యం నిదర్శనం
సర్వాంతర రూపం సర్వం సుదర్శనం
భావాంతర బంధం మధుర మనోహరం
జీవాంతర తత్వం మధుర మహాన్వితం || ఎందుకో ||
అనంత భావం అపూర్వ స్వరూపం
అఖండ తత్వం అమోఘ పర్వతం
విశాల హృదయం విశ్వాంతర కమలం
ప్రశాంత ప్రదేశం మహాంతర మనోజ్ఞం || ఎందుకో ||
ప్రజ్వల ప్రకాశం పరిశుద్ధ పరిపూర్ణ ప్రణామం
ఉజ్వల ఉత్తేజం ఉషోదయ ఉత్కంఠ భరితం
దివ్యాంతర దర్పణం దశగుణ దాంపత్యం
విద్యాంతర విజ్ఞానం విశ్వగుణ విశేషణత్వం || ఎందుకో ||

No comments:
Post a Comment