సరిగమలు పలికెదవా పదనిసలు పిలిచెదవా
సంగీతం పాడెదవా స్వరములను తెలిపెదవా
గమకాల గాన గాంధర్వ గీతములనే శృతించెదవా || సరిగమలు ||
వేణువుగా శృతించి వేదాలనే పలికెదవా
దరువుగా మెప్పించి చరణాలనే పాడెదవా
తనువుతో శ్వాసించి గేయములనే తలిచెదనా
అరువుతో ధ్యానించి గీతములను తెలిపెదనా || సరిగమలు ||
చనువుతో అర్పించి స్వరములనే కొలిచెదనా
గురువుతో ఒప్పించి కంఠములనే ఆర్జించెదనా
సత్తువుతో నేర్పించి శృతులనే చేర్చేచెదనా
మధువుతో గర్వించి గానములనే కలిపెదనా || సరిగమలు ||

No comments:
Post a Comment