ఎవరూ గ్రహించలేరా నా భావాల వేదాలను
ఎవరూ స్మరించలేరా నా తత్వాల నాదాలను
ఎవరూ పలికించలేరా నా గమన గీతాలను
ఎవరూ లిఖించలేరా నా చలన స్వరాలను
శృతించుటలో నా భావ వేద తత్వ నాదాలు సరిగమల సాహిత్యాన్ని శుద్దిస్తున్నాయి || ఎవరూ ||
నా భావాలు పరిశోధనలోనే సాగుతూ పరిభ్రమిస్తున్నాయి
నా తత్వాలు పర్యవేక్షణలోనే సాగుతూ పరిశ్రమిస్తున్నాయి
నా గమనాలు పరిశుద్ధంలోనే ఆడుతూ పరిమితమౌతున్నాయి
నా చలనాలు పరిపూర్ణంలోనే ఆడుతూ పవిత్రమౌతున్నాయి || ఎవరూ ||
నా వేదాలు పర్యావరణంలోనే సాగుతూ ప్రశాంతమౌతున్నాయి
నా నాదాలు ప్రపంచంలోనే సాగుతూ ప్రాచుర్యమౌతున్నాయి
నా గీతాలు పల్లవించుటలోనే ఆడుతూ ప్రౌఢత్వమౌతున్నాయి
నా రాగాలు పరితపించుటలోనే ఆడుతూ ప్రభాతమౌతున్నాయి || ఎవరూ ||

No comments:
Post a Comment