మరణిస్తానని తెలిసిందా మరణమే వస్తుందని తెలిసేనా
మరణిస్తావని తెలిపేనా మరణమే ఆవహించేనని తోచేనా
మరణమంటే భయమని తలిచేవా మరణమే భారమని తపించావా
మరణమంటే అంతమని గమనించావా మరణమే వద్దని నిలిచావా || మరణిస్తానని ||
మరణం ఎప్పుడోనని కార్యాలతో సాగుతున్నావా
మరణం ఎనాడోనని కాలంతో ప్రయాణిస్తున్నావా
మరణం నేడు లేదని మనస్సుతో జీవిస్తున్నావా
మరణం నేడు కాదని మేధస్సుతో ఆలోచిస్తున్నావా || మరణిస్తానని ||
మరణమే మరచిపోయేలా ఆరోగ్యంతో ఉంటావా
మరణమే మరలిపోయేలా ఆనందంతో ఉన్నావా
మరణమే తపించిపోయేలా శతాబ్దాల ఆయుస్సుతో సాగేవా
మరణమే తరించిపోయేలా దశాబ్దాల వయస్సుతో సాగేదవా || మరణిస్తానని ||

No comments:
Post a Comment