శ్వాసపై ధ్యాసనే వహిస్తూ ఆయుస్సుతో నిత్యం జీవించాలి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాలను మనస్సుతో సర్వం గమనించాలి
(ఉచ్చ్వాస నిచ్చ్వాసాలనే గమనిస్తూ మనస్సుతో సర్వం గమనించాలి)
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల హృదయ చలనాన్ని శాంతంతో సర్వం గ్రహించాలి
శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసాల కార్య తీవ్రతను ధ్యాసతో నిత్యం ధ్యానించాలి || శ్వాసపై ||
శ్వాసపై స్వధ్యాస గమనంతోనే ఆరోగ్యాన్ని పరిశోధించాలి
ఉచ్చ్వాసపై కార్య మననంతోనే ఆనందాన్ని పరిశుద్దించాలి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రశాంతమే దేహనికి ఆరోగ్యం సాగాలి
ఉచ్చ్వాస నిచ్చ్వాసాల ప్రమేయమే దేహానికి ఆనందం కలగాలి || శ్వాసపై ||
శ్వాసపై ధ్యాసను వహిస్తూనే శతాబ్దాల ఆయుస్సును అందుకోవాలి
ఉచ్చాసపై ధ్యానం చేస్తూనే దశాబ్దాల మనస్సును సాగించుకోవాలి
శ్వాసపై స్వధ్యాస ప్రశాంతమే యుగయుగాలకు చేరుకోవాలి
ఉచ్చ్వాసపై స్వధ్యాన గమనమే తరతరాలకు సమీపించాలి || శ్వాసపై ||

No comments:
Post a Comment