మరణానికి మంత్రం ఉన్నదా మార్గం ఉన్నదా
మరణానికి మనస్సు ఉన్నదా వయస్సు ఉన్నదా
మరణానికి జీవం ఉన్నదా దేహం ఉన్నదా
మరణానికి రూపం ఉన్నదా దైవం ఉన్నదా
మరణమే మర్మమై మేధస్సులో మంత్రమైనదా || మరణానికి ||
మరణమన్నది జన్మకు అంతమేనని
మరణమన్నది మేధస్సుకు విశ్రాంతేనని
మరణమన్నది దేహాలకు ప్రముఖమని
మరణమన్నది బంధాలకు ఏకాంతామని
మరణమన్నది మనస్సుకు ఆద్యంతమని
మరణమన్నది ఆయుస్సుకు అత్యంతమని || మరణానికి ||
మరణమే మౌనమై వయస్సుతో ఆగిపోయేనా
మరణమే లీనమై మనస్సుతో నిలిచిపోయేనా
మరణమే నిర్జీవమై దివ్యంగా అదృశ్యమైపోయేనా
మరణమే తటస్థమై నవ్యంగా అంతరించిపోయేనా
మరణమే పరిపూర్ణమై జన్మతో జీవించిపోయేనా
మరణమే పరిశుద్ధమై ఆత్మతో ఆర్జించిపోయేనా || మరణానికి ||
మరణానికి మనస్సు ఉన్నదా వయస్సు ఉన్నదా
మరణానికి జీవం ఉన్నదా దేహం ఉన్నదా
మరణానికి రూపం ఉన్నదా దైవం ఉన్నదా
మరణమే మర్మమై మేధస్సులో మంత్రమైనదా || మరణానికి ||
మరణమన్నది జన్మకు అంతమేనని
మరణమన్నది మేధస్సుకు విశ్రాంతేనని
మరణమన్నది దేహాలకు ప్రముఖమని
మరణమన్నది బంధాలకు ఏకాంతామని
మరణమన్నది మనస్సుకు ఆద్యంతమని
మరణమన్నది ఆయుస్సుకు అత్యంతమని || మరణానికి ||
మరణమే మౌనమై వయస్సుతో ఆగిపోయేనా
మరణమే లీనమై మనస్సుతో నిలిచిపోయేనా
మరణమే నిర్జీవమై దివ్యంగా అదృశ్యమైపోయేనా
మరణమే తటస్థమై నవ్యంగా అంతరించిపోయేనా
మరణమే పరిపూర్ణమై జన్మతో జీవించిపోయేనా
మరణమే పరిశుద్ధమై ఆత్మతో ఆర్జించిపోయేనా || మరణానికి ||
No comments:
Post a Comment