నడిచి రావాలి ప్రతి రోజు ఉదయం ఆరోగ్యం కోసం
నడిచి పోవాలి ప్రతి రోజు సాయంత్రం ఆనందం కోసం
నడవడమే జీవిత లక్ష్యమని ప్రతి రోజు ఆయుస్సుకై నడవాలి || నడిచి ||
ఉదయించుటలో ఉన్నది సూర్య తేజ శక్తి ప్రభావ స్వరూపం
అస్తమించుటలో ఉన్నది సూర్య కిరణ శక్తి ప్రభాత సందేశం
సూర్యోదయమే మేధాశక్తికి అనంత కార్యాల ఉత్తేజం
సూర్యాస్తమమే దేహశక్తికి ఆనంద కార్యాల ప్రశాంతం || నడిచి ||
ప్రకృతిలోనే దేహాశక్తి పరిశోధనం జీవశక్తి ప్రభావం
ప్రకృతిలోనే దైవశక్తి పరిపూర్ణం జీర్ణశక్తి ప్రమేయం
నడిచేవేళ నవ నాడుల చలనం ఆరోగ్యానికి ఔషధం
నడిచేవేళ నవ రంధ్రాల చలనం ఆరోగ్యానికి ఔన్నత్యం || నడిచి ||

No comments:
Post a Comment