నా ఆలోచనలే అన్వేషణగా విశ్వమంతా సాగిపోతున్నాయి
నాలోని భావాలే వేదంగా జగమంతా వ్యాపించిపోతున్నాయి
నా మేధస్సులోని తత్వాలే విశ్వ విజ్ఞానాన్ని సేకరిస్తున్నాయి || నా ఆలోచనలే ||
ఒక క్షణమైనా చాలు ఒక విశ్వ భావన కలిగేను నా ఆలోచనలలో
కాస్త సమయమైనా చాలు ఒక వేద జ్ఞానం తోచేను నా మేధస్సులో
ఎన్నెన్నో ఆలోచనలతో ఎన్నో భావాలు నాలోనే కలిగేను ఎప్పటికైనా
ఎన్నెన్నో భావాలతో ఎన్నో తత్వాలు తోచేను నాలో నిత్యం ఏనాటికైనా || నా ఆలోచనలే ||
ప్రతి క్షణం ఒక విశ్వ భావమే నాలో కలిగే నవ ఆలోచన
ప్రతి సమయం ఒక వేద తత్వమే నాలో తోచే మహాలోచన
ఏ కార్యములో ఉన్నా నా మేధస్సులో అన్వేషణ ఒక ప్రయాణమే
ఏ సాధనలో ఉన్నా నా మనస్సులో నవ భావన ఒక కాల తత్వమే || నా ఆలోచనలే ||

No comments:
Post a Comment