ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం
ఎవరే నీవు ఎవరే అని అడుగుతున్నది నా మౌనం
మనస్సులో కలిగే భావాలకు నీవే ప్రతి రూపం
వయస్సులో తోచే భావాలకు నీవే ప్రతి నాదం || ఎవరే నీవు ||
ప్రతి మాటలో నీ ప్రేమే పిలుస్తున్నది
ప్రతి బాటలో నీ భావమే కనిపిస్తున్నది
ఏ చోట ఉన్నా నీ ధ్యాసే ఏ క్షణమైనా నీ శ్వాసే నాలో
ఏనాటికైనా నీ వైపు నేనే ఏ చెంతనైనా నీ తోడు నేనే
ఏ లోకమైన కనిపించేది నీవే పరలోకమైన వినిపించేది నీవే
ఏ విశ్వమైన చూపులకు నీవే ఏ జగమైన అలజడులకు నీవే || ఎవరే నీవు ||
ఏ దేశమైన ప్రతి దేశం నా ప్రపంచంలోనే ప్రేమగా ఉంటుంది నీ దేహం
ఏ ప్రాంతమైన ప్రతి ప్రాంతం నా ప్రదేశంలోనే స్థిరమై పోతుంది నీ రూపం
సముద్రాల కెరటాలలో దాగిన అలల ప్రవాహం నీ కోసమే ఉప్పొంగేనే
నదుల ప్రవాహాలలో దాగిన నీటి ఊటలే నీ కోసమే ఉరకలు సాగించేనే || ఎవరే నీవు ||

No comments:
Post a Comment