లోకానికే మహోదయ తేజమై ఉదయిస్తున్నావా సూర్య దేవా
మేధస్సుకే విజ్ఞాన ఉత్తేజమై ప్రజ్వలిస్తున్నావా సూర్య భావా || లోకానికే ||
నీ తేజము లేని జగతి విజ్ఞానము లేని నిర్మాణమై అమానుషమయ్యేను
నీ కిరణము లేని లోకము ఉత్తేజము లేని మేధస్సై అంధకారమయ్యేను
నీ తేజోదయంతోనే జీవ ప్రకృతి పర్యావరణంతో శోభిల్లమయ్యేను
నీ వర్ణోదయంతోనే జీవరాసుల జీవన విధానము శోభనమయ్యేను || లోకానికే ||
నీ సూర్య తేజము లేక విశ్వ లోకమంతా అంధకార చీకటి ప్రయాసతో సతమతమయ్యేను
నీ సూర్య కిరణము లేక మేధస్సు సామర్థ్యమంతా అజ్ఞాన ప్రయాసతో నిరుపయోగమయ్యేను
నీవు లేని కార్యం ఉత్తేజం లేని ఆలోచనల పరిశోధనకే పరిమితం
నీవు లేని భావం వేదత్వం లేని స్వభావాల పర్యవేక్షణకే అంకితం || లోకానికే ||

No comments:
Post a Comment