ఎక్కడ మన జీవనం ఎలాగ మన జీవితం
ఏనాటిదో మన జీవితం ఎందుకో మన జీవనం
ఎవరితో ఎవరు ఎక్కడ ఎవరు ఎలాగ ఎందుకో
ఏనాటికీ తెలియని గమనం మనతో సాగే సమయం
మనలో కలిగే ఆలోచన మరోసారి తలిచే తరుణం || ఎక్కడ ||
కోరిన విధముగా లేని జీవనం ఎందుకో తెలియని విధముగా సాగే జీవితం
తలచిన విధముగా కలగని జీవనం ఏదీ తోచని విధముగా సాగే జీవితం
తలచిన కార్య ప్రయత్నమే విఫలమై విధిగా సాగే కాల పరిశోధనం
తోచని కార్య సంభవమే ఒక విధముగా సాగే సమయ సందర్భం || ఎక్కడ ||
మనలో కోరిన ప్రయత్నం ఉన్నా లోపమే విఫలమై విధిగా సాగే కార్యం
మనలో తెలియని ప్రయత్నం సాగినా తలవని అసమ్మతి కార్య ఫలితం
కోరిన కోరికకై సాగని ఆలోచన ప్రయత్నం లేక తీరని కోరిక విఫలం
కోరిన కోరికకై చేసే ప్రయత్నం తోచని ఆలోచనల తెలియని మార్గం || ఎక్కడ ||

No comments:
Post a Comment