నా ఆత్మలోనే ఎన్నో ఆత్మలు కలిసున్నాయి
నా దేహంలోనే ఎన్నో దేహాలు కలిసున్నాయి
నా జీవంలోనే ఎన్నో జీవాలు కలిసున్నాయి
నా రూపంలోనే ఎన్నో రూపాలు కలిసున్నాయి
ప్రతి జీవిలో నేనే శ్వాసగా మిళితమై ఉన్నాను || నా ఆత్మలోనే ||
ఆత్మగా ఉదయిస్తూ వస్తున్నా
దేహమై జీవిస్తూ ప్రయాణిస్తున్నా
జీవమై జన్మిస్తూ ప్రకాశిస్తున్నా
రూపమై స్మరిస్తూ ఎదుగుతన్నా
శ్వాసగా అవతరిస్తూ నిత్యం అధిరోహిస్తూనే ఉన్నా || నా ఆత్మలోనే ||
ఆత్మలోనే అంతర్లీనమై అవతరించాను
దేహంలోనే దైవాత్మమై దర్శించుకున్నాను
జీవంలోనే జీవోదయమై జీవిస్తున్నాను
రూపంలోనే రమణీయమై రూపశినైనాను
శ్వాసలో స్వయంభువమై సర్వం సందర్శిస్తూనే ఉన్నా || నా ఆత్మలోనే ||