మేధస్సును మరువలేను ఆలోచనను ఆపలేను
మనస్సును నిలుపలేను భావనను తొలచలేను
మనస్సు ఉన్నంత కాలం మేధస్సులో భావాలోచన చలించేను || మేధస్సును ||
శ్వాసతో చలనం ధ్యాసతో కదలికం ఆలోచనతో అనేకం
భాషతో గమనం జీవంతో ప్రయాసం భావనతో మమేకం
కాలంతో ప్రయాణం సమయంతో కార్యాచరణం
వేదంతో పరిశోధనం విజ్ఞానంతో అనుభవగారం || మేధస్సును ||
రూపంతో బంధాల పరిచయం దేహంతో ప్రకృతి పరిశోధనం
మేధస్సుతో భావాల మధురం మనస్సుతో విశ్వతి ప్రయాణం
పరభాషతో మాటల మాధుర్యం పరధ్యాసతో కాలమంతా తపనం
వయస్సుతో వేదాల పాండిత్యం మనస్సుతో జగమంతా గమనం || మేధస్సును ||

No comments:
Post a Comment