భాష లేనిదే మేధస్సులో భావన లేదే
బాష లేనిదే మేధస్సులో తత్వన లేదే
భాష లేనిదే ఆలోచనకు అర్థం లేదే
భాష లేనిదే ఆలోచనకు పరమార్థం లేదే || భాష ||
భాష లేని భావం అక్షరం లేని పఠనం
భాష లేని తత్వం పదం లేని గణితం
భాష లేని పరిచయం తెలుపలేని తపనం
భాష లేని సంఘటనం వివరించలేని విధం || భాష ||
భాష లేనిదే మేధస్సుకు సరైన వివరణ లేదే
భాష లేనిదే ఆలోచనకు సరైన విజ్ఞానం లేదే
భాష లేనిదే సమయ స్పందన సరైన కాలానికి రాదే
భాష లేనిదే సమయ చలన సరైన సందర్భానికి రాదే || భాష ||

No comments:
Post a Comment