శ్వాస ధ్యాసను నీవే పరిశుద్ధం చేసుకో
దేహ స్వరమును నీవే పవిత్రం చేసుకో
భావ తత్వాలను నీవే గమనం చేసుకో
వేద పురాణాలను నీవే పఠనం చేసుకో
కాలాన్ని క్రమంగా విజ్ఞానంతో నీవే మలుచుకో || శ్వాస ||
ధ్యానించే ప్రకృతిలోనే శ్వాసను ధ్యాసను పరిశుద్ధం చేసుకో
బోధించే పాఠశాలలోనే దేహాన్ని స్వరాన్ని పవిత్రం చేసుకో
ఆలోచనల భావాలలోనే తత్వాలను గమనం చేసుకో
కార్యముల వేదాలలోనే పురాణాలను పఠనం చేసుకో || శ్వాస ||
స్వధ్యాసలోనే ఉచ్చ్వాస నిచ్చ్వాసత్వాలను పరిశీలన చేసుకో
స్వర శృతిలోనే దేహ హృదయ చలనాలను పర్యవేక్షణ చేసుకో
భావాలలోనే స్వభావాలను సద్గుణంగా మలుచుకో
తత్వాలలోనే సందర్భాలను సమన్వయంగా చేసుకో || శ్వాస ||

No comments:
Post a Comment