మంచినే నేర్చుకో మంచినే ఏలుకో
మంచినే ఇచ్చుకో మంచినే తీసుకో
మంచినే దాచుకో మంచినే ఉంచుకో
మంచినే పెంచుకో మంచినే పంచుకో
మనిషిగా మంచినే కోరుకో మంచినే చేసుకో || మంచినే ||
మంచిగా ఎదుగుటకే మంచినే తెలుసుకో
మంచిగా ఒదుగుటకే మంచినే తెలుపుకో
మంచిగా జీవించుటకే మంచినే చూసుకో
మంచిగా సాగుటకే మంచినే మలుచుకో
మంచిగా ఉండుటకే మంచినే ఆదరించుకో
మంచిగా వెళ్ళుటకే మంచినే సందర్శించుకో || మంచినే ||
మంచిలోనే జీవం మంచిలోనే ప్రేమం
మంచిలోనే హితం మంచిలోనే స్నేహం
మంచిలోనే సర్వం మంచిలోనే సత్యం
మంచిలోనే నిత్యం మంచిలోనే శాంతం
మంచిలోనే భావం మంచిలోనే తత్వం
మంచిలోనే దైవం మంచిలోనే ప్రశాంతం || మంచినే ||
మంచినే ఇచ్చుకో మంచినే తీసుకో
మంచినే దాచుకో మంచినే ఉంచుకో
మంచినే పెంచుకో మంచినే పంచుకో
మనిషిగా మంచినే కోరుకో మంచినే చేసుకో || మంచినే ||
మంచిగా ఎదుగుటకే మంచినే తెలుసుకో
మంచిగా ఒదుగుటకే మంచినే తెలుపుకో
మంచిగా జీవించుటకే మంచినే చూసుకో
మంచిగా సాగుటకే మంచినే మలుచుకో
మంచిగా ఉండుటకే మంచినే ఆదరించుకో
మంచిగా వెళ్ళుటకే మంచినే సందర్శించుకో || మంచినే ||
మంచిలోనే జీవం మంచిలోనే ప్రేమం
మంచిలోనే హితం మంచిలోనే స్నేహం
మంచిలోనే సర్వం మంచిలోనే సత్యం
మంచిలోనే నిత్యం మంచిలోనే శాంతం
మంచిలోనే భావం మంచిలోనే తత్వం
మంచిలోనే దైవం మంచిలోనే ప్రశాంతం || మంచినే ||
No comments:
Post a Comment