ఏనాడు లేని భావన ఎవరికి తెలియని భావన
ఎప్పటికి తోచని భావన ఎలాగైనా కలగని భావన
నా వేద మేధస్సులోనే తత్వమై నిలిచిపోయించి || ఏనాడు ||
ఆలోచనగా సాగిన నేను అన్వేషణగా పరిశోధించాను
వేదనగా తిలకించిన నేను నీరీక్షణగా ప్రయాణించాను
అన్వేషణలో దిక్సూచిగా సాగిన నేను మహోదయ భావాన్నే దర్శించాను
నిరీక్షణలో దివిటిగా తిలకించిన నేను నవోదయ భావాన్నే సందర్శించాను || ఏనాడు ||
భావాలలోనే వేదం తత్వాలుగా పరిచయమై అనుభవమే తెలిపేను
వేదాలలోనే జీవం తత్వాలుగా ప్రయాణమై అనుబంధమే కలిపేను
యుగ యుగాలుగా గడిచిన కాలంతో నవ భావాలు పరిశోధనమయ్యేను
తర తరాలుగా సాగిన సమయంతో మహా వేదాలు పర్యవేక్షణమయ్యేను || ఏనాడు ||

No comments:
Post a Comment