ఏ జీవి ఎటువంటి జీవితాన్ని సాగిస్తున్నదో
ఏ మనిషి ఏనాటి జీవితాన్ని సాగిస్తున్నాడో
స్వధ్యాస జీవుల జీవితాలకే ఒక మహా పరీక్ష || ఏ జీవి ||
కొన్ని జీవులు నీటిలో జీవిస్తున్నా పరలోకాన్ని చూడలేవు
కొన్ని జీవులు గాలిలో జీవిస్తున్నా మరోలోకాన్ని తలచలేవు
ఎన్నో జీవరాసులు ఈదుతున్నా నిత్యం నడవలేవు
ఎన్నో జీవరాసులు ఎగురుతున్నా నిత్యం నడవలేవు
ఎన్నో జీవరాసులు ప్రాకుతున్నా ఎప్పటికి ఎగరలేవు
ఎన్నో జీవరాసులు గెంతుతున్నా ఎప్పటికి ఎగరలేవు || ఏ జీవి ||
మానవ జీవులు తమ భావాల పరిశోధన విజ్ఞానంతో ఎన్నో రకాలుగా ప్రయాణించెదరు
మానవ జీవుల సాంకేతిక ప్రజ్ఞానంతో ఎన్నో రకాల యంత్రాల ద్వారా ప్రయాణించెదరు
ఇతర జీవరాసులన్నీ తమ జీవితాలను ప్రాథమిక ప్రకృతి సహజత్వముతో ప్రతి కార్యాన్ని సాగిస్తాయి
ఎలాంటి ఆహారమైన వసతి ఐనా ప్రయాణమైనా రోగమైనా సహజత్వ జీవన విధానాన్నే సాగిస్తాయి
మానవుని జీవితాలు వైవిధ్యమైన యాంత్రిక విజ్ఞాన విధానాల సమస్యలతో ముడిపడి ఉన్నాయి
జీవరాసుల జీవితాలు ప్రకృతి స్వభావ సహజత్వంతో జీవన విధాన కార్యాలు ముడిపడి ఉన్నాయి || ఏ జీవి ||

No comments:
Post a Comment