మోహమో భావమో ... జీవమో దేహమో
నాదమో వేదమో ... రూపమో తత్వమో
సర్వ భావ తత్వాలు దేహ రూప జీవమే || మోహమో ||
స్వర నాదాలు పలుకగా వేద నాడులు తొలికేనులే
జీవ దేహాలు కదలగా మోహ భావాలు వలచేనులే
నాద వేదాలు శృతించగా స్వప్త స్వరాలు జ్వలించేనులే
భావ బంధాలు స్మరించగా రూప తత్వాలు ప్రకాశించేనులే || మోహమో ||
సితారా కాంతులు తపించగా సువర్ణ వర్ణాలు మెరిసేనులే
దివ్య వర్ణాలు ఉదయించగా మహా తేజస్సులే మురిసేనులే
వర్ణ రూపాలు కనిపించగా మోహ భావాలు మెప్పించేనులే
దేహ జీవాలు చలించగా విజ్ఞాన వేదాలు విశ్వసించేనులే || మోహమో ||

No comments:
Post a Comment