చిరంజీవ జై చిరంజీవ రావా ప్రకృతి పర్యావరణ రక్షణకై ఆకాశత్వంతో రావా
చిరంజీవ జై చిరంజీవ రావా పంచ భూతాల పరి రక్షణకై అద్వైత్వంతో రావా
నీవే మా రక్ష నీవే మా ధీక్ష నీవు చూపే దైవత్వముకై అవధూతత్వంతో రావా || చిరంజీవ ||
సర్వభూతాలకు అధిపతివైన జగదేక వీరశూర విశ్వ భూపతివై రావా
అష్ఠభూతాలకు జగపతివైన ఆదిశంకర మహాశూర లోకాధిపతివై రావా
పరధ్యానంలో ఉన్న పరధ్యాసలో ఉన్నా పరమాత్మవై పర జీవులకై రావా
పరతత్వంలో ఉన్న పరరూపంలో ఉన్నా పరంధామవై పర జ్ఞానులకై రావా || చిరంజీవ ||
ఏ ప్రదేశంలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా ప్రజల సమావేశానికై ఆది నాయకుడివై రావా
ఏ లోకంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా మహా ప్రజల శ్రేయస్సుకై సభా నాయకుడిగా రావా
ఏ భావంతో ఉన్నా ఏ తత్వంతో ఉన్నా ఏ అణువులో లీనమై ఉన్నా ఆత్మ మహాత్మగా రావా
ఏ జీవంతో ఉన్నా ఏ దేహంతో ఉన్నా ఏ పరమాణువులో కొలువై ఉన్నా పర బ్రంహగా రావా || చిరంజీవ ||
ప్రకృతి సృష్టించే బీభత్సాలను సరైన స్థితిలో ఉంచేందుకు పరిపాలకుడివై రావా
పంచ భూతాలను సక్రమమైన పద్ధతిలో నిలిపేందుకు సర్వ సేనాధిపతివై రావా
భూగోళాన్ని సరైన కక్ష్యలో కాల భ్రమణం చేసేలా భాగస్వామివై బ్రంహాండాన్ని రక్షించుటకు రావా
సర్వ లోకాలను మహారాజులా కాపాడేందుకు సహాయకుడిగా కాలజ్ఞాన వేదాంత పండితుడివై రావా || చిరంజీవ ||

No comments:
Post a Comment