ఎవరినో ఎక్కడి వాడినో ఎలా ఉండెదనో తెలియదే నా వేద మనస్సుకు
ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండగలనో తోచదే నా జీవ జ్ఞాన దేహ మేధస్సుకు || ఎవరినో ||
పరలోక విశ్వ విధాత ద్వారమున స్వరస్వతిని దర్శించెదను
ఇహలోక విశ్వ విధాత ప్రవేశమున పర బ్రంహను పూజించెదను
బహు మేఘాల గగన పరంపరలలో మహాపర దేవతలనే కొలిచెదను
పాతాళ గంగాజల పరంపరలలో జల దేవ మూర్తులనే స్మరించెదను || ఎవరినో ||
విశ్వ ప్రకృతి మాతృ మూర్తి భావ తత్వాలనే ధరించెదను
జగతి స్వరూప మహా గుణ ఆకార రూపాలనే తపించెదను
దైవ ప్రభావాల కాల ఋతువుల వసంతములనే స్వీకరించెదను
దేహ జీవముల ఆకార వర్ణ రూపముల కార్యాలతో సాగిపోయెదను || ఎవరినో ||

No comments:
Post a Comment