విశ్వమే శ్వాసగా వేదమే ధ్యాసగా
జగమే జీవంగా విజ్ఞానమే ధ్యానంగా
స్వరమే సత్యంగా రాగమే ధర్మంగా
దైవమే దేహంగా గాత్రమే ప్రాణంగా
మేధస్సులో కలిగే భావాలకు ఆలోచనలో అనుభవాలు
మదిలో కలిగే మోహములకు మనస్సులో మధురములు || విశ్వమే ||
జీవమై ఏ రూపం ఉన్నా శ్వాసగా ప్రాణం జీవిస్తున్నదే
భావమై ఏ జ్ఞానం ఉన్నా ధ్యాసగా మోహం తపిస్తున్నదే
స్వరములో తపనం ఉన్నా మౌనం మహోన్నతమైనదే
జీవములో అదరం ఉన్నా ప్రాణం అభియోగ్యతమైనదే || విశ్వమే ||
విజ్ఞానం ఎవరితో ఉన్నా స్వధ్యాసతో సత్యమైనదే
వేదాంతం ఎవరిలో ఉన్నా ధ్యానంతో నిత్యమైనదే
ధర్మం ఎక్కడ ఉన్నా దైవం అన్వేషిస్తున్నదే
జీవం ఎక్కడ ఉన్నా రూపం ఆవహిస్తున్నదే || విశ్వమే ||

No comments:
Post a Comment