ఏనాటిదో రూపం ఏనాటిదో దేహం
సూర్యోదయాన విశ్వ తేజమై ఉదయిస్తున్నది
ఏనాటిదో జీవం ఏనాటిదో దైవం
సూర్యోదయాన దివ్య సువర్ణాలతో జీవిస్తున్నది || ఏనాటిదో ||
విశ్వ తేజమై కనిపించే రూపం దివ్య వర్ణమై కనిపించే దేహం
దైవ భావమై దేహ తత్వమై వెలుగుతున్నది సౌందర్య జీవం
విశ్వమంతా ఆవహించిన రూపం జగమంతా విస్తరించిన దేహం
ఆకాశమంతా కనిపిస్తూనే లోకమంతా దివ్యానంద సువర్ణాల దర్శనం || ఏనాటిదో ||
రూపంలోనే ఉంది చలనం దేహంలోనే ఉంది గమనం
జీవంలోనే ఉంది ప్రయాణం దైవంలోనే ఉంది మననం
సూర్య తేజమే ఆ రూపం సూర్య కిరణమే ఆ దేహం
సూర్య ప్రజ్వలమే ఆ జీవం సూర్య ప్రకాశమే ఆ దైవం || ఏనాటిదో ||

No comments:
Post a Comment