ఏ జీవం లేదు ఏ దైవం లేదు
ఏ రూపం లేదు ఏ దేహం లేదు
ఏ భావం లేదు ఏ తత్వం లేదు
మరణమే ఉందని అనంతం మౌనమే ఆవహించేను || ఏ జీవం ||
మేధస్సులో సమస్తం శూన్యం దేహంలో జీవం శూన్యం
ఆలోచనలో గమనం మౌనం చలనంలో దేహం శిథిలం
కాలంతో రూపం రహితం సమయంతో దైవం ఆవహం
కాలంతో సర్వం శూన్యం సమయంతో సత్యం అంతం
మనస్సుతో జీవితం సంక్షయం వయస్సుతో జీవనం సంక్షోభం
మనస్సులో సమస్తం నాశనం వయస్సులో అనంతం ప్రమాదం || ఏ జీవం ||
కార్యాలతో కాలం కఠినం బంధాలతో సమయం స్వల్పం
రూపాలతో కాలం కదనం దేహాలతో సమయం విధ్వంసం
కార్యాలతో సర్వం విఫలం అజ్ఞానంతో సర్వం వినాశనం
కాలంతో నిత్యం ప్రళయం సమయంతో నిత్యం ప్రక్షయం
అజాగ్రతతో సర్వం వికారం అజ్ఞానంతో సర్వం పతనం
అజాగ్రతో నిత్యం విఘాతం అజ్ఞానంతో నిత్యం ప్రగాఢం || ఏ జీవం ||

No comments:
Post a Comment