నీ మేధస్సు అమరం నీ మేధస్సు అఖిలం
నీ మేధస్సు ఆధారం నీ మేధస్సు ఆదర్శం
నీ మేధస్సు అద్భుతం నీ మేధస్సు ఆశ్చర్యం
నీ మేధస్సు అమోఘం నీ మేధస్సు అఖండం
నీ మేధస్సే మహా సిద్ధాంతం నీ మేధస్సే మహా శాస్త్రీయం
నీ మేధస్సే మహా ప్రయోజనం నీ మేధస్సే మహా ప్రధానం || నీ మేధస్సు ||
ఆలోచనలే అన్వేషణం ఆలోచనలే అనంతం
ఆలోచనలే పరిశోధనం ఆలోచనలే పరమాత్మం
ఆలోచనల అనంతమే మేధస్సుకు మహా విజ్ఞానం
ఆలోచనల పరమార్థమే మేధస్సుకు మహా పరిశుద్ధం
ఆలోచనల అభిలాషయే మేధస్సుకు మహా ప్రావీణ్యం
ఆలోచనల అన్వేషణయే మేధస్సుకు మహా పరిశోధనం
మేధస్సులోని ఆలోచనల గమనమే విజ్ఞాన పరిశోధనం
మేధస్సులోని ఆలోచనల అవగాహనయే విజ్ఞాన పరమార్థం || నీ మేధస్సు ||
మేధస్సులోని నిరంతర ఆలోచనల పఠనమే పరిశుద్ధం
మేధస్సులోని సర్వాంతర ఆలోచనల సాధనమే ప్రావీణ్యం
ఆలోచనల కార్యాలతోనే రూప కల్పనల అద్భుతం నిర్మాణం
ఆలోచనల పరిశీలనలతోనే సాంకేతిక రూప కార్యాల ఆశ్చర్యం
ఆలోచనలలో దాగిన విజ్ఞానమే చరిత్రగా ఎదిగిన మహా గ్రంథం
ఆలోచనలలో నిండిన విజ్ఞానమే లిఖితగా మారిన మహా వేదాంతం
మేధస్సుకు కలిగే ఆలోచనలలోనే భవిష్య విజ్ఞాన పరిశోధన వేదం
మేధస్సుకు కలిగే ఆలోచనలలోనే భవిష్య విజ్ఞాన పరిశీలన కార్యం || నీ మేధస్సు ||

No comments:
Post a Comment