ప్రకృతియే జీవితం ప్రకృతియే జీవనం
ప్రకృతియే గమనం ప్రకృతియే చలనం
ప్రకృతియే ఉదయం ప్రకృతియే హృదయం
ప్రకృతియే పరిశుద్ధం ప్రకృతియే పవిత్రయం || ప్రకృతియే ||
ప్రకృతియే సువర్ణం ప్రకృతియే సుగంధం
ప్రకృతియే పరిమళం ప్రకృతియే సుమధురం
ప్రకృతియే నిరీక్షణం ప్రకృతియే పర్యావరణం
ప్రకృతియే అన్వేషణం ప్రకృతియే పరిశోధనం || ప్రకృతియే ||
ప్రకృతియే రూపం ప్రకృతియే నిర్మాణం
ప్రకృతియే సౌకర్యం ప్రకృతియే సౌభాగ్యం
ప్రకృతియే జీవం ప్రకృతియే పరమార్థం
ప్రకృతియే దేహం ప్రకృతియే పరమాత్మం || ప్రకృతియే ||
ప్రకృతియే అద్భుతం ప్రకృతియే ఆశ్చర్యం
ప్రకృతియే అమోఘం ప్రకృతియే అఖండం
ప్రకృతియే అమరం ప్రకృతియే అఖిలం
ప్రకృతియే ఆధారం ప్రకృతియే ఆదర్శం || ప్రకృతియే ||
ప్రకృతియే చరిత్రం ప్రకృతియే గ్రంధం
ప్రకృతియే భావనం ప్రకృతియే తత్వనం
ప్రకృతియే విజ్ఞానం ప్రకృతియే వేదాంతం
ప్రకృతియే సిద్ధాంతం ప్రకృతియే శాస్త్రీయం || ప్రకృతియే ||
ప్రకృతియే సర్వస్వం ప్రకృతియే సహకారం
ప్రకృతియే నిరంతరం ప్రకృతియే నిదర్శనం
ప్రకృతియే స్నేహం ప్రకృతియే ప్రేమం
ప్రకృతియే శాంతం ప్రకృతియే ప్రశాంతం || ప్రకృతియే ||
ప్రకృతియే ఆచరణం ప్రకృతియే ఆదర్శకం
ప్రకృతియే అనుభవం ప్రకృతియే అనుగ్రహం
ప్రకృతియే ప్రణాళికం ప్రకృతియే ప్రళయం
ప్రకృతియే ప్రభంజనం ప్రకృతియే ప్రపంచం || ప్రకృతియే ||
ప్రకృతియే అద్వైత్వం ప్రకృతియే దైవత్వం
ప్రకృతియే ఆద్యంతం ప్రకృతియే అనంతం
ప్రకృతియే శిఖరం ప్రకృతియే సాగరం
ప్రకృతియే ఆహారం ప్రకృతియే ఆరోగ్యం || ప్రకృతియే ||
ప్రకృతియే సంభోగం ప్రకృతియే సంయోగం
ప్రకృతియే సమయం ప్రకృతియే సందర్భం
ప్రకృతియే విలాసం ప్రకృతియే విహారం
ప్రకృతియే ఆనందం ప్రకృతియే సంతోషం || ప్రకృతియే ||
ప్రకృతియే ఔషధం ప్రకృతియే ఓదార్పనం
ప్రకృతియే ఆకర్షణం ప్రకృతియే ఆతృత్వం
ప్రకృతియే సృజనాత్మకం ప్రకృతియే ప్రయోగాత్మకం
ప్రకృతియే జీవధారాత్మకం ప్రకృతియే దైవధారాత్మకం || ప్రకృతియే ||

No comments:
Post a Comment