జన్మించవా నీవు జీవించవా నీవు
ధ్యానించవా నీవు ఉదయించవా నీవు
నీ శ్వాస ధ్యాస గమనంలోనే ప్రకృతి పరిశుద్ధమై జీవిస్తున్నది
నీ ఉచ్చ్వాస నిచ్చ్వాసలోనే విశ్వతి పవిత్రమై ఉదయిస్తున్నది || జన్మించవా ||
కాలంతో ప్రయాణమై జీవంతో సర్వం జీవించవా
సమయంతో ధ్యానమై శ్వాసతో నిత్యం సాగించవా
వేదంతో విజ్ఞానమై విశ్వంతో సర్వం నివసించవా
భావంతో తత్వనమై లోకంతో నిత్యం ఉదయించవా || జన్మించవా ||
రూపంతో జీవనమై దేహంతో సర్వం చలించవా
జీవంతో జీవితమై దైవంతో నిత్యం ప్రయాణించవా
ధ్యానంతో తేజమై ప్రకృతిలో శ్వాసతో ప్రకాశించవా
సత్యంతో ఉత్తేజమై విశ్వతిలో ధ్యాసతో వెలిగించవా || జన్మించవా ||

No comments:
Post a Comment