పరిశుద్ధమైనదే సూర్యోదయం
పరిశోధనమైనదే పర్యావరణం
పవిత్రమైనదే ప్రకృతి ప్రాంతం
ప్రశాంతమైనదే విశ్వతి రూపం || పరిశుద్ధమైనదే ||
జగమంతా ఉద్యానవనం
విశ్వమంతా బృందావనం
జీవమంతా సర్వానందం
దేహమంతా నిత్యానందం
సూర్యని తేజం మహా పవిత్రం మహా పరిశుద్ధం
సూర్యుని రూపం మహా ప్రజ్వలం మహా పరిశోధనం || పరిశుద్ధమైనదే ||
వేదమంతా విద్యానందం
భావమంతా విజ్ఞానందం
జీవమంతా దైవానందం
దేహమంతా తత్వానందం
ప్రకృతి ప్రాంతం మహా పరిమళం మహా పవిత్రం
ప్రకృతి నిలయం మహా ప్రశాంతం మహా ప్రసాదం || పరిశుద్ధమైనదే ||