అనంత విశ్వ వేదం మహా విజ్ఞానం మేధస్సుకే
సమస్త లోక భావం మహా అనుభవం ఆలోచనకే
వేదాంత విజ్ఞానం ఆవశ్యకం మహా మేధస్సుకే
పరిపూర్ణ ప్రజ్ఞానం అత్యంతం మహా ఆలోచనకే || అనంత ||
మహా ప్రకృతి స్వరూపం సర్వ విజ్ఞాన బీజం మేధస్సుకే
మహా విశ్వతి నిర్మాణం నిత్య ప్రజ్ఞాన కేంద్రం ఆలోచనకే
మహా జగతి స్వభావం మహా ప్రగతి భవిష్య కాలం మేధస్సుకే
మహా దేహాతి లక్షణం మహా గుణతి భవిష్య కాలం ఆలోచనకే || అనంత ||
మహా జీవ భావం మహా ధ్యాస తత్వం విశ్వ మేధస్సుకే
మహా రూప వేదం మహా ధ్యాన దైవం సత్య ఆలోచనకే
మహా సూర్య తేజం మహా దివ్య ప్రకాశం పరిపూర్ణ మేధస్సుకే
మహా సూర్య కాంతం మహా విద్య ప్రజ్వలం సంపూర్ణ ఆలోచనకే || అనంత ||

No comments:
Post a Comment