ఆత్మకు నేనే శాంతం పరమాత్మకు నేనే ప్రశాంతం
మాతకు నేనే శాంతం మహాత్మకు నేనే ప్రశాంతం
ఆత్మగా పరమాత్మగా నేనే ప్రకృతికి శాంతం ప్రశాంతం
మాతగా మహాత్మగా నేనే విశ్వతికి శాంతం ప్రశాంతం || ఆత్మకు ||
ప్రకృతికైనా విశ్వతికైనా సర్వం నేనే శాంతం ప్రశాంతం
జగతికైనా దేహతికైనా సమస్తం నేనే శాంతం ప్రశాంతం
ప్రకృతిలోనే పరమాత్మకు శాంతం ఆత్మకు ప్రశాంతం
విశ్వతిలోనే మహాత్మకు శాంతం మాతకు ప్రశాంతం || ఆత్మకు ||
జగతిలోనే ఆత్మ మహా శాంతం పరమాత్మ పరమ ప్రశాంతం
దేహతిలోనే మాత మహా శాంతం మహాత్మ పరమ ప్రశాంతం
ప్రకృతి నిత్యం ఆత్మం శాంతం విశ్వతి సర్వం పరమాత్మం ప్రశాంతం
ప్రకృతి నిత్యం మాతతో శాంతం విశ్వతి సర్వం మహాత్మతో ప్రశాంతం || ఆత్మకు ||

No comments:
Post a Comment