నేను తెలుపని భావన కాలంతో మిగిలేనా
నేను తలచని భావన వేదంతో విడిచేనా
నేను మరచిన భావన జ్ఞానంతో వలిచేనా
తెలిసిన తెలియని మరచిన భావాలు ఏనాటికైనా నాలోనే చేరేనులే || నేను ||
నేను తెలుపని భావన కాలం ఎవరికో తెలిపేనా
నేను తలచని భావన వేదం ఎందరికో తెలిపేనా
నేను మరచిన భావన జ్ఞానం ఎప్పటికో తెలిపేనా || నేను ||
నేనే లేని విశ్వ భావన కాలం ఎలాగైనా తెలుపదా
నేనే లేని దైవ భావన వేదం ఎప్పుడైనా తెలుపదా
నేనే లేని జీవ భావన జ్ఞానం ఎక్కడైనా తెలుపదా || నేను ||

No comments:
Post a Comment