భాషే జీవనం భాషే పరిచయం
భాషే జీవితం భాషే పరిశోధనం
అక్షరాల పదాలతోనే వాక్యాల వ్యాకరణ అర్థాంశం
అక్షరాల పదాలతోనే భావాల వ్యాకరణ పరమార్థం || భాషే ||
భావాల భాషతోనే జీవనం ఆరంభం
తత్వాల భాషతోనే జీవితం ప్రారంభం
భాషతో విజ్ఞానం పర భాషతో పరిశోధనం
భాషతో సమాచారం పర భాషతో ప్రజ్ఞానం
భాషలోనే పరమార్థం పర భాషలోనే పరమాత్మం
భాషలోనే అర్థాంశం పర భాషలోనే స్వభావార్థం
జన్మించడంతోనే భావాల పరిశోధనం బంధాల పరిచయం
జీవించడంతోనే తత్వాల పరిశోధనం వేదాల పరిచయం || భాషే ||
భాషలో ఎన్నో మార్పులు కలిగేలా యంత్రాల పరిశోధనం
భాషలో ఎన్నో విధానాలు కలిగేలా యాంత్రిక ఉపయోగం
పర భాషతోనే స్వదేశ విదేశ ప్రదేశాల అనేక విధాల ప్రయాణం
పర భాషతోనే స్వదేశ విదేశాల ఎగుమతుల దిగుమతుల వ్యాపారం
భాషతోనే కాలాన్ని విజ్ఞానంగా సాగిస్తూ జీవితాన్ని వినియోగించుకోవడం
భాషతోనే సమయాన్ని పఠనంగా సాగిస్తూ జీవనాన్ని ఉపయోగించుకోవడం
భావాల భాషతో ఒంటరితనమైన జీవితాన్ని పరమార్థంగా సాగించుకోవడం
తత్వాల భాషతో ఉమ్మడితనమైన జీవనాన్ని పరమాత్మంగా మలుచుకోవడం || భాషే ||

No comments:
Post a Comment