ఋషివో మహా ఋషివో వేదాలకే మహర్షివో
ఆత్మవో మహా ఆత్మవో విజ్ఞానానికే మహాత్మవో || ఋషివో ||
వేదాలనే అభ్యసించి వేదాంతమునే రచించిరి
అఙ్ఞానాన్నే త్యజించి విజ్ఞానాన్నే పరిశోధించిరి
సత్య ధర్మాలను నిరంతరం పాటించి సమాజానికి తెలిపారు
భావ స్వభావాలను నిత్యం అనుభవించి జ్ఞానమునే తెలిపారు || ఋషివో ||
మహర్షిగా మహా ఋషివై విజ్ఞానంతో మహాత్ములనే సృష్టించితిరి
మహాత్మగా మహా ఆత్మవై వేదాంతంతో మహర్షులనే జయించితిరి
వేద పాండిత్యము వేదాలకు మహోత్తర నిర్వచనం
విశ్వ విజ్ఞానము మహా జ్ఞానులకు అపారమైన సోపానం || ఋషివో ||

No comments:
Post a Comment